సోలార్ ద్వార విద్యుత్ ఉత్పత్తి చేయుటకు కావలసినవి ఎండ తీవ్రత , స్థ లం, సబ్ స్టేషన్ , తగిన సిబ్బంది.
మొదట ఎండ తీవ్రత : నిజామాబాద్ జిల్లా లో రాష్ట్రము విడిపోకముందు వివరాల ప్రకారం 2వ స్థా నం లో ఉంది .
రెండొవది స్థ లం : మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ మరియు నిజాం సాగర్ ప్రాజెక్ట్ లను తీసుకుంటే వాటికీ కేటాయించిన స్థ లం చాల అనగా ( ) ఎకరాల్లో ఉంది. అట్టి స్థలాన్ని పూర్తి వినియోగం చేయటం లేదు .
మూడవది సబ్ స్టేషన్ : పైన తెలిపిన 2 ప్రాజెక్ట్ లు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కావున వాటికీ అనువైన
పరికరాలు అందుబాటులో ఉంటాయి.
ఇక నల్గోవది తగిన సిబ్బంది : ఈ ప్రాజెక్ట్ లు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కావున దానికి సంబందిచి పూర్తి సిబ్బంది ఎలాగు ఉన్నారు వారికీ సొలర్ విద్యుత్ ఉత్పత్తి శిక్షణ ఇప్పించడం ద్వార వారిని వినియోగించుకోవచ్చు.
Solar
Energy – Telangana
Of
all the states in India, the newly formed state
Telangana has some unique features. It
is located in high altitude called Deccan Plateau. More than 60%
catchment
areas of Krishna and Godavari rivers are in this region. More than 40%
area under forest of erstwhile
undivided Andhra Pradesh was situated in Telangana. Geographically a
healthy and beautiful place to live in. But unfortunately throughout
its history the
people of Telangana lived in adverse political, social and cultural
conditions.
After 60 years of peaceful struggele it is liberated from the clutches
of
Seemandhra biased administration. During
the last phase of Telangana freedom struggle the issue of Power crises
emerged.
Initially the issue was raised by the then Chief Minister Sri Nallari
Kiramkumar Reddy. The intention to raise the issue at that point in
time, it is
alleged that to scare out the people of Telangana to be away from the
movement.
Yet the people of Telangana paid deaf ear to it and continued their
agitation
till they achieved it. In fact the power crises not just confined to
Telangana
only. The National Capital, Delhi too
witnessed severe power shortage recently. Therefore power shortage is
neither
new phenomenon nor it is confined to one state or region.
However,
the problem of power shortage must be
addressed as effectively as possible.
Because the consumption of power is increasing year by year in multiple
dimensions. Although the Telangana
region has more than enough resources to produce electricity but due to
many
reasons it was not given proper attention. Let’s not be so
retrospective. The
need of the hour is to find out ways and means to come out of present
power
crisis and to meet future demand. We try
to explore the available options. However, at the outset the authors of
this
article intend to clear the following facts.
Firstly the authors are neither experts in this sector nor in any way
connected to the power generation process. Therefore, this article must
be read as an opinion only. Secondly the solutions suggested in this
article must be construed as laymen suggestions, because they may not
address deep technical issues.
There
must be two types of plans, namely:
a) Short term Plan ( 1 year to 5 years)
b) Long term Plan
( 5 Years to 50 Years)
Short term Plan is necessary because we need to come
out of present needs as soon as possible. Let us discuss the various sub
options available under the category of Short term Plan little later.
Long term plan is also necessary to cater the needs of
future demand. The long term plan is
also necessary to ensure safe, secure,
uninterrupted and quality power supply.
It must be ensured while envisaging long term plan that the power
generated must be Eco friendly, not hazardous to environment and human health.
Now,
let us try explore the sub options available in
the first category- short term plan. Obviously “Solar Energy” occupies
prominent place in this category. Second place may be given to “Wind
driven
power generation”. And finally “Bio Energy” too can play a major role in
coming
out present power shortage crisis. To
start with, extensive training programs must be initiated to young and
enthusiastic people to install and maintain all the three power
generation
methods and to handle the devices involved in it. Positively at the
expenses of the Government, if possible with the help of Private
Sector such as Solar Panel Producers. Secondly extensive survey for
suitable places to
install plants like Solar panels keeping in view the fall of sunlight
for
longer hours in a day and more number of days in a year with fullest
intensity,
as it necessary to extract maximum power from the installed solar
panels.
Similarly, for installations of wind
generated power devices, survey may be conducted as to ensure areas
where maximum
wind flow throughout the year. At this juncture it is must be cleared
that in
order to cut short the length of this article the authors intend to
confine to solar power generation only. THE FINAL GOAL OF
THIS PROJECT IS TO SEE THAT EVERY HOUSEHOLD MUST PRODUCE AND USE AT
LEAST 50% OF ITS NEEDS FROM ITS OWN PRODUCED POWER
AGENCIES INVOLVED IN PEOJECT:
1.
Policy level (Ministry) to chalk out broad policies
2. District Administration
3. Solar panels manufacturing organizations
4.
Engineering colleges (for expertise advises ,for the students to be trained as Master
Trainers
5. Mandal Level Offices
The Master Trainers are those
people who train the Field Executives and
Supervise the Installation
Process.
The Field Executors are
actual real time technicians who install the plants
Phase
I: Identifying the Organizations
which produce/distribute Solar Panels ready to extend cooperation in giving
training to the people.
Phase
II: Searching for experts to prepare
course content to give training to the people in the area of Solar Energy
Phase
III: Identifying the suitable
candidates (Master trainers) to undergo This
training content must include practical, and field work too. Training schedule
must be as short as possible without compromising over the quality of the
training. Proper care should be taken that trainees represent from all
regions/districts of the state.
Time Limit for
all the three Phases: 1 Month;
No. of Trainers Expected: 50 to 100; if
needed number can be more.
Phase IV: Identifying the
training Locations with fully equipped material for theory and practical.
hase V: Identification of
trainees. They can be of two types. (1)
Those who can start their own business (2)
Those who can work for others.
Phase VI: Beginning of the
Training.
Phase
VII: This Phase should begin with Phase I. A different team should
identify the suitable locations for installations of solar plants.
Immediately after the completion of training
the trainees should start their work without wasting time. In this phase
only
finalization of locations will take place.
Ideal Places : Pochampad, Nizamsagar project locations are very much
ideal for installation of solar power plants.
Because ample government land is available. Many Government buildings
are also available which can be used to establish offices concerned. The banks of canals can also be used to fix
solar panels as it is done in Gujarat. Perhaps these plants may not require
employees in bulk. For instance
Pochampad Hydraulic power generating plant will work for few months in a
year. For all other remaining months it
stands idle. Therefore those employees
can well be used for the maintenance of the solar power plant too.
To know India's Solar Policy Click here
**************************************************************************************************************** గ్రామాలను కాపాడుకుంటూనే పట్టణీకరణ సాధ్యమేనా ? !
పట్టణీకరణం సాధరణంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో కనిపించే ఒక అనివార్య దశ అని చాలామంది భావిస్తారు . అయితే ఇది నాణానికి ఒక వైపు చిత్రం మాత్రమే. నిజంగా ఇది అనుకున్నంత పెద్ద సమస్య కాదు.
గ్రామాలను అభివృద్ధి వైపా? లేక అభివృద్ధిని గ్రామాల వైపా ?
Should Development lead towards Village ? Or should Village lead Towards Development?
పై రెండు ప్రశ్నలు ఒకటే కదా అనిపిస్తుంది. కానీ సూక్షంగా చుస్తే చాలా తేడా కనిపిస్తుంది. ఉదాహరణకు ఒక ఏ అదిలాబాద్ జిల్లా లోనో, నిజామాబాద్ లోనో ఒక మారుమూల గ్రామాన్ని తీసుకుందాం. ఆ గ్రామం జిల్లా రాజధానికి (హెడ్ క్వాటర్) 30 కిలోమీటర్ల దూరంలొ ఉందనుకుందాం. ఆ గ్రామానికి కనీస సౌకర్యాలు అంటే విద్యుత్తు, రోడ్డు వంటివి కల్పించడం పెద్ద సమస్య కాదు. కానీ ఒక కార్పొరేటు హాస్పటల్ ఒక డిగ్రీ కాలేజ్, పిజి కాలేజ్, లాంటివి కల్పించండమంటేనే సమస్యలొస్తాయి. సాధారణంగా బతుకుతెరువు , ఉద్యొగం, పిల్లల చదువులు, వైద్య అవసరాలు గ్రామీణులను పట్టణాల వైపు లాగుతున్నాయి. అన్ని రకాల అభివృద్ధి ఫలాలను ప్రతీ గ్రామానికి మోసుకెళ్ళడం కంటే కొన్ని గ్రామాలను అభివృద్ధి వైపుకు మళ్లించడం సులభం అనిపిస్తుంది. అదెలాసాధ్యమో చూద్దాం.
ప్రతీ మండలాన్ని ఒక యూనిట్ గా తీసుకుని ఆ మండలంలోని ప్రతి గ్రామం లోని ప్రతి కుటుంబానికి మండల కేంద్రంలో (మండల హెడ్ క్వార్టర్లో) గృహ సౌకర్యం కల్పిస్తే ప్రజలను గ్రామం తో తమకున్న అనుబంధాన్ని కొనసాగిస్తూనే వారి కుటుంబాలను బస చేయించ వచ్చు. ఇప్పడు కడుతున్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రతి మండల హెడ్ క్వార్టర్ లలో అపార్ట్మెంట్ ల లాగా మల్టి స్టోరీ గృహల నిర్మాణం చేసి ఇవ్వవచ్చు. అన్నిగ్రామాల ప్రజలకు మండలంలో చోటు కల్పించడంతొ మండలాల సైజు పెరిగి అవి మధ్య రకం పట్టణాలుగా రూపాంతరం చెందుతాయి. అప్పుడు గ్రామాలను కేవలం వ్యవసాయ కార్య కలాపాలకు మాత్రమే పరిమితంచేయవచ్చు. ఇక ఈ కాలంలో రవాణా సౌకర్యాల గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే సగం కంటే అధిక జనాభాకు స్వంత వాహనాలు (కనీసం ద్విచక్ర వాహనాలు) ఉన్నాయి. అప్పుడు మధ్య రకం నగరాలుగా మారుతున్న మండల హెడ్ క్వార్టర్లలొ అన్ని రకాల సివిక్ సౌకర్యాలతో పాటు అత్యాధునిక శాస్త్ర సాంకేతిక ఫలాలను అందరికి అందుబాటులో తేవచ్చు.
అందుకు అవసరమైన విధానపరమైన నిర్ణయాలు ఇలా ఉండాలి.
1. ప్రతిమండలంలొ ప్రభుత్వ భూములను గుర్తీంచి వాటిలో పేదలకు ఉచిత లేక నామమాత్రపు ధరలకు గృహ వసతి కల్పించాలి. అవి అనివార్యంగా ఫ్లాట్ల (మల్టీ స్టోరీ బంగళాలలో ఒక రెండు గదుల వసతి మాత్రమే కల్పించాలి. కాస్త ఆర్ధిక స్తోమత ఉండి స్వంత, స్వతంత్ర (ఇండిఫెండెంట్) ఇల్లు కట్టుకోగలవారికి వంద గజాల స్థలం వరకు ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్ చార్జీలలొ సగం కానీ అంతకెంటే వీలయితే ఇంకా తక్కువకు రిజిస్ట్రేషన్ చేసిచ్చే వీలు కల్పించాలి. అంత కంటే ఎక్కువయితే రిజిస్ట్రేషన్ చార్జిలను రెట్టింపు చెయాలి. ఎందు కంటే గృహ అవసరాలకోసం భూమలవినియోగాన్ని తగ్గ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేగాక ఎకరాలకు ఎకరాలు, వేల గజాల జాగా కొద్ది మంది కబ్జాలో ఉండి అనవసరంగా భూముల ధరలను పెంచుతున్నారు. వారి బారి నుండి భూమిని విముక్తం చేసి దాన్ని అందరికి అందుబాటు లోకి తెవడానికి వివక్ష పూరిత రిజిస్త్రేషన్ చట్టం (Discriminating Registration Rules) రూపొందించాల్సిన అవసరముంది. ఇటువంటి చట్టాలు హైదరాబాద్ వంటి నగరాలకు సైతం వర్తించేలా చూడాలి. ఈ మొత్తం వ్యాసం ఉద్దేశాన్ని తక్కువ మాటల్లో ఇలా చెప్పుకోవచ్చు
" గ్రామాలను కేవలం వ్యవసాయానికి పరిమితం చేసి, గ్రామస్థుల కు పట్టణాల్లో నివాసానికి అనుకూల వాతావరణం కల్పిస్తే , పట్టణాలను గ్రామాల పక్కనే అభివృద్ధి చేస్తే గ్రామాలను కాపాడుకుంటూనే పట్టణీకరణ సాధ్యమే !