పేజీలు

6, అక్టోబర్ 2014, సోమవారం

బ్లాగ్ వీక్షకులకు దసరా, బతుకమ్మ  శుభాకాం క్ష లు . తెలంగాణ రాష్ట్రం  ఏర్పడిన తర్వాత వచ్చిన తొలి
పండగ. ఇన్ని రోజుల త్యాగాలు,  ఆత్మ బలిదానాల ఫలితంగా వచ్చిన ఈ అపురూప కానుకను ముందు తరాలకు మరింత  అభివృద్ధి చేసి అందించవలసిన  బాధ్యత మనపైన ఉంది. ఈ శుభ సందర్భంగా అమర వీరులకు మరోసారి జోహార్లు సమర్పించుకొందాం
 జై తెలంగాణ!  జై జై తెలంగాణ !!